BPT: చీరాల శాసనసభ్యులు మాల కొండయ్య నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9:00గంటలకు ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. 10గంటలకు కార్యాలయంలో వర్చువల్ మహానాడులో పాల్గొంటారు. 11:00 గంటలకు వేటపాలెంలో చలివేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం క్లస్టర్ల వారిగా జరుగుతున్న మహానాడు కార్యక్రమాల్లో పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది తెలిపారు.