AP: బెరైటీస్ డంపులను అక్రమంగా అమ్ముకొని పులివెందుల ప్రజలను బీటెక్ రవి దోచుకున్నారని ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. రాత్రికి రాత్రే ముగ్గురాయిని తవ్వుకున్నారని, 3 టన్నుల బెరైటీస్‌ను దోచుకున్నా అధికారులు ఎవరూ కేసు పెట్టలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే రవిని చట్టం ముందు నిలబెడతామని అవినాష్ వార్నింగ్ ఇచ్చారు.