TPT: వరదయ్యపాళెం మండలం చిన్నపాండూరు పంచాయతీ వడ్డిపాలెం గ్రామంలో పోలేరమ్మ జాతర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి డప్పు వాయిద్యాలు, బాణసంచాల నడుమ ఊరేగింపు చేపట్టారు. భక్తులు మొక్కులు తీర్చుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నారు.