NDL: ప్యాపిలి (మ) హుసేనాపురం వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏడీ విక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. రేపటి నుంచి జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులతో పాటు గతేడాది ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు కూడా అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు svvu.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.