W.G: పేరుపాలెం బీచ్లో మూర్ఛ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఒక యువకుడిని మొగల్తూరు, మెరైన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు.హైదరాబాద్కు చెందిన బక్క మహేష్ బుధవారం తన స్నేహితులతో కలిసి పేరుపాలెం బీచ్లో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి పడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పి. సత్యనారాయణ, మెరైన్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు.