SDPT: వర్షంతో తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామని సిద్దిపేట నియోజకవర్గం ఆత్మ కమిటీ ఛైర్మన్ పూజల గోపికృష్ణ హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. బుధవారం పార్టీ నాయకులతో కలిసి సిద్దిపేటలో మాట్లాడారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.