BHPL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MLA గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై మాట్లాడారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.