NRML: నిర్మల్ ఈ నెల 25న రైలులో జరిగిన దొంగతనం కేసులో GRP పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. బుధవారం MNCL రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎండి, రేహాన్, రాఘవేంద్ర, వెంకటేశ్వర్లు, ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.