PDPL: హర్యానాలో మే 23 నుంచి 27 వరకు జరిగిన 3వ ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్-యోగాసన పోటీల్లో కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పీసీ శ్రీలత కూరపాటి కాంస్య పతకం సాధించారు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక అథ్లెట్‌గా నిలిచిన శ్రీలత జాతీయ స్థాయిలో రాణించి, క్రమశిక్షణతో కృషి చేస్తే విజయాలు సాధించవచ్చని నిరూపించారు.