గత కొన్ని రోజులుగా ప్రేమించుకుని ఇటీవల ఒక్కటైన జంట
హైదరాబాద్లో ఘనంగా వివాహం చేసుకున్న జంట
ఈ వేడుకకు హాజరైన నటి రోజా
హాజరైన గెటప్ శ్రీను, ఇతర నటులు
హల్దీ వేడుక ఫొటోలను వారి ఇన్ స్టా ఖాతాల్లో పోస్ట్ చేసిన వధూవరులు
మీ ఆశీర్వాదాలతో ఒక్కటయ్యామని పిక్స్ పోస్ట్
పిక్స్ చూసిన అభిమానులు అభినందనలు చెబుతూ కామెంట్లు
రాకేశ్ తన కెరీర్ను ఈటీవీ అభిరుచిలో బాబాయి హోటల్ టెలివిజన్ షోల ద్వారా ప్రారంభించాడు
తర్వాత ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యాడు
జోర్దార్ సుజాత వరంగల్ గ్రామీణ జిల్లాలో జన్మించింది
ఆమె తండ్రి ప్రైవేటు టూరిస్ట్ బస్ డ్రైవర్, తల్లి అంగన్ వాడీ టీచర్
సుజాతకు ఇద్దరు అక్కలుుండగా..సుజాత జాబ్ కోసం హైదరాబాద్ వచ్చింది
మొదట వీ6లో సుజాత తెలంగాణ వార్తలు చదివేది
ఆ తర్వాత హెచ్ఎం టీవీలో జోర్దార్ సుజాతగా గుర్తింపు తెచ్చుకుంది
తర్వాత బిగ్ బాస్ నుంచి అవకాశం రావడంతో ఫేమస్ అయ్యింది
ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోలో రాకేష్ టీంలో సుజాత యాక్టింగ్
చదవండి: SS Rajamouli:11 ఏళ్ల బాల నటి మెక్గ్రాతో రాజమౌళి సెల్ఫీ..వైరల్
Tags :