»Jabardasth Jordar Sujatha Rocking Rakesh Marriage Photo Gallery
Jabardasth జోడీ సుజాత్, రాకేశ్ వివాహ ఫొటోలు
ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తిరుపతిలో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు ఏపీ మంత్రి ఆర్కే రోజా తన భర్త సెల్వమణితో కలిసి హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు జబర్దస్త్ షో నటీనటులంతా హాజరై సందడి చేశారు.