BHPL: గణపురం మండలం మైలారం గ్రామంలోని ఓటర్ల జాబితాలో శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన 12 మంది ఓటర్ల పేర్లు నమోదయ్యాయి. అయితే BLO షిఫ్ట్ చేసినప్పటికీ మళ్లీ పేర్లు వచ్చాయి. ఓటర్లు అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రతి ఏటా అధికారులు తప్పులు తడకగా జాబితాలు రూపొందిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.