MDK: మాసాయిపేట గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి రోజు ప్రచారాలు మొదలయ్యాయి. మాసాయిపేట గ్రామపంచాయతీ బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా వివిధ పార్టీలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సర్పంచ్ పదవులు అనుభవించారు కానీ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయలేదని ఆయన అన్నారు.