MBNR: మొదటి విడత సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల మైదానంలో సిబ్బంది కేటాయింపు ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవి బుధవారం ప్రారంభించారు. 129 గ్రామపంచాయతీలలో 923 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని అధికారి పేర్కొన్నారు. 262 పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.