సంగారెడ్డి జిల్లా 8వ ఎస్ఎఫ్ఐ మహాసభలు విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజేష్ అన్నారు. వారు మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ 8వ జిల్లా మహాసభలు జహీరాబాద్ డివిజన్ కేంద్రంలో జరుగుతున్నాయని, ఈ మహాసభలను విద్యార్థి, విద్యార్థినులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.