SDPT: జవహర్ నవోదయ విద్యాలయ 2026-27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష కోసం సిద్దిపేట జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 1739 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.