2025లో గూగుల్లో అత్యధికంగా వెతికిన టాప్-10 సినిమాలను ఆ సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో బాలీవుడ్ మూవీ ‘సైయారా’ అగ్రస్థానంలో ఉంది. రిషభ్ శెట్టి కాంతార: ఛాప్టర్ 1, రజనీకాంత్ కూలీ, వార్ 2, సనమ్ తేరీ కసమ్, మార్కో, హౌస్ఫుల్, గేమ్ ఛేంజర్, మిసెస్, మహావతార్ నరసింహ చిత్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వీటిలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.