ASF: దహెగాం మండలం అయినం, కొత్మిర్, జెండాగూడ రాళ్లగూడ గ్రామాలలో BJP సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం MLA హరీష్ బాబు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ఆశతో ఉన్నవారికి కాకుండా ఆశయంతో పని చేస్తామని ముందుకు వచ్చేవారికి అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. BJP అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.