ఏ ఉత్పత్తులపైనైనా.. ఎక్సైరీ డేట్, షెల్ఫ్ లైఫ్ అనేవి ఉంటాయి. అయితే వాటి మధ్య తేడా తెలుసా..? ఎక్స్పైరీ డేట్ అంటే ఆ ఉత్పత్తిని వాడే చివరి తేదీ. షెల్ఫ్ లైఫ్ అంటే ఆ ప్యాకెట్‌ను ఓపెన్ చేసిన తర్వాత, సరైన విధంగా నిల్వ చేస్తే ఎంత కాలం పాడైపోకుండా, సురక్షితంగా ఉంటుంది అనే గడువు తేదీని చూపిస్తుంది.