WGL: గ్రామ పంచాయతీ మొదటి విడతలో గురువారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఇవాళ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు బాలమాయాదేవితో పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియను సమీక్షించారు.