TG: మొదటివిడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుందన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2PM నుంచి కౌంటింగ్.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.