KNR: పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత డెంటల్ చికిత్స అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ దంత వైద్యుల బృందాన్ని ఆదేశించారు. మల్టీపర్పస్ వర్కర్లకు ప్రత్యేక దంత వైద్య క్యాంపుల ద్వారా దంత పరీక్షలు నిర్వహించారు. కరీంనగర్ కళాభారతిలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ కార్మికులకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యలు, తదితరులు పాల్గొన్నారు.