SRD: రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికలకు కోహెడ మండలం మూడో విడతకు ఎంపికైంది. ఈ మండలంలో 27 గ్రామపంచాయతీలను కలిగి ఉంది. ఈ గ్రామ పంచాయతీలకు 87 సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 244 వార్డు స్థానాలకు గాను 511 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ మండలంలో నకిరకొమ్ముల, విజయనగర్ కాలనీ 2 గ్రామపంచాయతీలు, 44 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.