CTR: మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి నారాయణ స్వామి, వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కృపాలక్ష్మి తెలిపారు. జీడి నెల్లూరులో కోటి సంతకాల సేకరణ పూర్తయిన నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయానికి తరలిస్తున్న దస్త్రాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.