TG: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 395 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. రేపు189 మండలాల్లో 4,235 గ్రామాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇందుకు 37, 562 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే 99 శాతం ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని స్పష్టం చేశారు.