ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గం రెబ్బన గ్రామ సర్పంచ్ అభ్యర్థి దుర్గం భరద్వాజ్‌ను గెలిపించాలని MLA కోవ లక్ష్మీ అన్నారు. ఈ సందర్భంగా ఆమె 13వార్డ్ సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించుకొని, ఎన్నికల్లో మన BRS పార్టీ సత్తా చాటాలని నాయకులకు, కార్యకర్తలకు దశ దిశా నిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.