KNR: పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని బుధవారం కలెక్టర్ ప్రమీల ప్రమేల సత్పతి పరిశీలించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.