PDPL: ధర్మారం తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు అండర్ 19 SGF రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అఖిల, B. శ్రీజ, శ్రావణి, కరీంనగర్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.