WG: ఉండి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ పూర్తయిన సందర్భంగా పెదఅమిరంలో ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ పీవీఎల్ నరసింహారాజు ఆధ్వర్యంలో నాలుగు మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. 40 వేల కోటి సంతకాల పత్రాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరు ప్రసాద్ రాజు కు అందజేశారు. నంద్యాల సీతారామయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.