GDWL: అలంపూర్ భర్త హత్య కేసులో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ప్రేమలత మంగళవారం కీలక తీర్పు ప్రకటించారు. 2019లో కృష్ణవేణి అనే మహిళ అక్రమ సంబంధం కారణంగా భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. అయితే, ఈ కేసులో సర్టిఫై అయిన ఎస్. మహేశ్, మహేంద్ర, సూరిలతో పాటు ఐదుగురికి జీవితకాల కఠిన శిక్ష విధిస్తూ.. ఒక్కొక్కరికి రూ. 5,000 జరిమానా విధించారు.