VKB: ఎన్నికల విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్నేహ మెహ్రా హెచ్చరించారు. జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నియమావళిని ఎవరూ ఉల్లంఘించవద్దని, సిబ్బంది విధులకు సహకరించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ప్రజలను కోరారు.