HNK: ఊరును ఆగం చేసుకోవద్దని, ఓటుతో బాగుచేసుకోవాలని స్టేషన్ ఘూన్పూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్ మండలంలోని పలు గ్రామాలలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామాల అభివృద్దే ద్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు.