KNR: మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో బుధవారం డిసెంబర్ 2025న జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైద్యాశాల, అంగన్ వాడి కేంద్రం, బస్ స్టాండ్ ఆవరణలో రోగులకు, చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ ఛైర్మన్ మొహమ్మద్ అసిన్, రాష్ట్ర ఛైర్మన్ బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించారు.