ATP: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన మనవరాలు దక్ష జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తాడిపత్రిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం నాయకులకు కేక్ తినిపించి మనవరాలికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించారు.