TG: సీఎం రేవంత్ ఇవాళ HYDలోని టీహబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘టీహబ్ క్యాంపస్‌లో గూగుల్ బ్రాండెడ్‌కు స్థలాన్ని కేటాయించింది. దేశంలోనే తొలి ఇంటి గ్రేటెడ్ స్టార్టప్ హబ్ ఇదే. స్టార్టప్ ఎకో సిస్టమ్స్ ప్రోత్సాహమే లక్ష్యం’ అని పేర్కొన్నారు.