MLG: బాలాజీ నగర్ గ్రామ పంచాయితీలో సండ్రగూడెం &బాలాజీ నగర్ ఉన్నాయి. అందులో నుంచి ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు ఒక్కొక్క ఊరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నా రెండు గ్రామాల ప్రజలు ఈ సర్పంచ్ ఎలక్సన్లో మా గ్రామస్తుడు గెలవాలని కాదు మా గ్రామస్తుడు గెలవాలని జోరుగా ప్రచారాలు చేశారు. రేపు చూడాలి ఎవరు గెలుస్తారు అనేది.