TG: సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గుండెల నిండా అభిమానం నింపుకుని ఓయూకి వచ్చా. ఓయూ వెళ్తా అన్నప్పుడు చాలా ధైర్యం చేస్తున్నారని నాతో కొందరు అన్నారు. నాది ధైర్యం కాదు.. అభిమానం అని వారితో చెప్పాను. ఓయూలో ప్రజాప్రతినిధులను అడ్డుకున్న చరిత్ర ఉందని చెప్పారు’ అని అన్నారు.