ASF: పెంచికల్ పేట్ మండలానికి చెందిన తలండి నారాయణ, తలండి చంద్రయ్యలు వడదెబ్బతో మృతి చెందారు. తునికాకు సేకరణకు వెళ్లిన నారాయణ ఎండవేడికి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. TAGS జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ బుధవారం మాట్లాడుతూ.. 3 రోజుల్లో ఇద్దరు ఆదివాసీలు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్రేషియా చెల్లించాలన్నారు.
Tags :