PDPL: ధర్మారం (M) మల్లాపూర్‌లో జుట్టు నిహారిక 25 వివాహిత ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ బుధవారం తెలిపారు. నిహారిక తరచూ తల్లిదండ్రులు, భర్త జుట్టు శరత్‌తో డబ్బుల కోసం గొడవ చేసేదని ఆమె తండ్రి గుడ్ల రాజయ్య పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం భర్తతో గొడవపడి ఫ్యాన్‌కు ఉరి వేసుకుందని తండ్రి పేర్కొన్నట్లు SI తెలిపారు.