KMM: జిల్లాలో బుధవారం 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. అత్యధికంగా తిరుమలాయపాలెం (బచ్చోడు) 42.0 డిగ్రీలు నమోదైంది. అటు పెనుబల్లి (గౌరారం) 41.9, ఏన్కూరు 41.8, ఖమ్మం R (పల్లెగూడెం) 41.7, ఖమ్మం ఖానాపురం పీఎస్ 41.3, వైరా 41.2, కల్లూరు 41.1, ముదిగొండ 40.9, పెనుబల్లి 40.7, కొణిజర్ల 40.5, నేలకొండపల్లి, కారేపల్లి 40.4, రఘునాథపాలెం 40.3 డిగ్రీలు నమోదైంది.
Tags :