BPT: వేటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న మెడికల్ షాప్ వద్ద సైకిల్‌ను గుర్తు తెలియని వ్యక్తి దొంగలించాడు. ఇటీవల ప్రాంతంలో వరుసగా చోరీ ఘటనలు జరుగుతుండడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.