MDCL: కళ్యాణపురి కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బీఆర్ఎస్ నాయకుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్తో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిశారు. వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యే, చిల్కానగర్ డివిజన్లో మిగిలిన అభివృద్ధి పనులతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామన్నారు.