NRPT: మక్తల్‌లోని అతిథి ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జూన్ 2న ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో విజయవంతం చేయాలని శ్రేణులకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.