JGL: భీమారం మండల కేంద్రంతో పాటు కమ్మరిపేట, వెంకట్రావుపేట, ఒడ్యాడ్, రంగాపూర్ గ్రామాల్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోష్ యాక్ట్-2013 పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.