WNP: తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. మహిళా సమైక్య భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీడియా కాన్ఫరెన్స్ హాల్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనలో మహిళలను మహారాణులుగా చేయాలన్న ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు.