ATP: నార్పల మండలం చామలూరు గ్రామంలో రీసర్వే పనులను జిల్లా ఇంఛార్జి కలెక్టర్ సి.విష్ణు చరణ్ బుధవారం తనిఖీ చేశారు. పనులను సక్రమంగా, వేగవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఎక్కువ టీములను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తూ సర్వే చేయాలన్నారు. అనంతరం సచివాలయాన్ని తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు.