NGKL: నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో నుంచి జూన్ 3న కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు జూన్ 3న మ. 3 గంటలకు బయలుదేరుతుందన్నారు. జూన్ 4న స్వామివారి దర్శనం తర్వాత, తిరుగు ప్రయాణంలో యానగుంది మానికేశ్వరీ మాత ఆశ్రమ దర్శనం ఉంటుందన్నారు.