NRPT: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నరేష్ డిమాండ్ చేశారు. విద్యా సంస్థల ప్రారంభం వేళ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కూళ్లలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫాంలు అమ్మడాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు.