CTR: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారికి కోర్టు జరిమానా విధించినట్లు చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్య బాబు బుధవారం తెలిపారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 6 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పట్టుబడటంతో కోర్టులో హాజరు పరిచామన్నారు. జడ్జి వారికి రూ. 10 వేల చొప్పున రూ.60 వేల జరిమానా విధించారని చెప్పారు.