GNTR: తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు తమ సమస్యలను మంత్రికి తెలిపేందుకు భారీగా వచ్చారు.